T20 World Cup 2021 : The Board of Control for Cricket in India has asked Delhi Capitals pace bowler Avesh Khan to stay back in the United Arab Emirates after the Indian Premier League 2021 to join Team India’s T20 World Cup squad as a net bowler.
#T20WorldCup2021
#AveshKhan
#VenkateshIyer
#DelhiCapitals
#SunrisersHyderabad
#UmranMalik
#TeamIndia
#Cricket
ఐపీఎల్ 2021 సీజన్‌లో దుమ్మురేపుతున్న ఢిల్లీ క్యాపిటల్ పేసర్ అవేశ్ ఖాన్‌కు భారత టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కింది. యూఏఈ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీకి అవేశ్ ఖాన్ టీమిండియా నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. దాంతో, అతను యూఏఈలోనే జట్టుతో ఉండిపోనున్నాడు. నెట్ బౌలర్‌గా తను తొందర్లోనే భారత బయో బబుల్‌లో చేరుతాడని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.